సముద్రతీరంలో వంపు సొంపులు చూపిస్తున్న ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా? మీకొక చిన్న హింట్... విక్టరీ వెంకటేష్ 'బాబు బంగారం' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇంకా గుర్తు రాలేదా? సుశాంత్ 'ఆటాడుకుందాం రా'లో హీరోయిన్ ఈ అందాల భామే ఈ అమ్మాయి పేరు సోనమ్ బజ్వా. తెలుగులో ఆ రెండు సినిమాల తర్వాత మళ్ళీ చేయలేదు. తమిళ, హిందీ భాషల్లో రెండు మూడు సినిమాలు చేశారు సోనమ్ బజ్వా సోనమ్ బజ్వా పంజాబీ అమ్మాయి. పంజాబీ సినిమాతో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. లేటెస్టుగా సోషల్ మీడియాలో సోనమ్ బజ్వా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి ప్రస్తుతం పంజాబీ సినిమాలతో సోనమ్ బజ్వా బిజీ బిజీగా ఉన్నారు. (All Images Courtesy : Sonam Bajwa / Instagram)