పాలరాతి శిల్పం లాంటి తమన్నా విజయనగరంలో సందడి చేశారు. ప్రముఖ నగల కంపెనీ మలబార్ గోల్డ్ విజయనగరంలో ఒక షోరూం ఓపెన్ చేసింది. తమన్నా వస్తుందని తెలిసి ఆమెను చూడటం కోసం జనాలు ఎగబడ్డారు. షోరూం ఓపెనింగ్, రిబ్బన్ కట్ చేసిన తర్వాత వెనక్కి వస్తున్న తమన్నా తమన్నాతో సెల్ఫీలు తీసుకోవడానికి, ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి జనాలు ఎగబడ్డారు. విజయనగరం నుంచి రిటర్న్ అయ్యాక కారులో తమన్నా విజయనగరంలో అభిమానులతో సెల్ఫీ తీసుకుంటున్న తమన్నా విజయనగరం నుంచి తమన్నా చెన్నై చేరుకున్నారు. సినిమాల్లోకి వచ్చి 18 ఏళ్ళు అయిన సందర్భంగా గులాబ్ జామ్స్ తింటూ సెలెబ్రేట్ చేసుకున్న తమన్నా (All Images, Videos Courtesy : Tamannaah / Instagram)