సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత, కుమార్తె సితార కొన్ని రోజుల క్రితం పారిస్ వెళ్లారు.

పారిస్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది ఏంటి?

పారిస్ అంటే ప్రపంచంలోని ఎనిమిది వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ గుర్తుకు వస్తుంది.

ఈఫిల్ టవర్ ముందు ఫోజులు ఇస్తూ సితార ఫోటోలు దిగారు. 

పారిస్ టూర్ ఫోటోలను ఎప్పటికప్పుడు సితార, నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

పారిస్ వీధుల్లో సితార ఘట్టమనేని

త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఉండటం వల్ల ఈ టూరుకు మహేష్ వెళ్ళలేదు. 

నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్, మరికొందరు స్నేహితులు కలిసి పారిస్ టూర్ వెళ్లారు.

ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సితార, నమ్రత (All Images Courtesy : Sitara, Namrata / Instagram)