'దసరా' నాని కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అంటున్నారు. మరి, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో చూడండి.



నైజాంలో సినిమాను రూ. 13.7 కోట్లకు అమ్మారు. 



'దసరా' సీడెడ్ రైట్స్ రూ. 6.5 కోట్లు పలికాయి.



ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 3.9 కోట్లకు విక్రయించారు. 



తూర్పు గోదావరి రైట్స్ రూ. 2.35 కోట్లు అని తెలిసింది.



పశ్చిమ గోదావరి రైట్స్ రూ. 2 కోట్లకు అమ్మారు. 



గుంటూరు రైట్స్ రూ. 3 కోట్లు, కృష్ణా రైట్స్ 2 కోట్లు, నెల్లూరు రూ. 1.2 కోట్లు అని తెలిసింది.



ఏపీ, తెలంగాణలో సినిమా బిజినెస్ 34.65 కోట్లు అని టాక్.



'దసరా' కర్ణాటక రైట్స్ రూ. 2.85 కోట్లు



నార్త్ ఇండియా రైట్స్ రూ. 5 కోట్లకు అమ్మారట. ఇతర భాషల రైట్స్ రూ. 1.5 కోట్లు అంట!



ఓవర్సీస్ రైట్స్ ఆరు కోట్ల రూపాయలకు విక్రయించారు. 



టోటల్ వరల్డ్ వైడ్ 'దసరా' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 50 కోట్లు



శాటిలైట్ రైట్స్ కాకుండా రూ. 51 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అన్నమాట