ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు థియేటర్లో విడుదల కావడానికి టైం పట్టేలా ఉంది.



అందుకే ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ.. సినిమా హక్కులు పొందాలని చూస్తున్నాయి. ఈ మధ్య కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు వచ్చిన ఓటీటీ ఆఫర్లు.. 


రాధేశ్యామ్ - రూ.400 కోట్లు



లైగర్ - రూ.200 కోట్లు



భీమ్లానాయక్ - రూ.150 కోట్లు



ఆర్ఆర్ఆర్ - రూ.500 కోట్లు



కేజీఎఫ్ 2 - రూ.255 కోట్లు



వాలిమై - రూ.300 కోట్లు



విక్రాంత్ రోనా - రూ.100 కోట్లు



ఆచార్య - రూ.150 కోట్లు



పొన్నియన్ సెల్వన్ - రూ.300 కోట్లు