ఈ నెలలో మనదేశంలో లాంచ్ కానున్న కార్లు ఇవే.. 1. మారుతి సుజుకి బలెనో ఫేస్ లిఫ్ట్ 2. కియా కారెన్స్ 3. ఆడీ క్యూ7 ఫేస్ లిఫ్ట్ 4. మినీ కూపర్ ఎస్ఈ 5. లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్ వీటిలో బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అన్ని రేంజ్‌ల కార్లూ ఉన్నాయి.