'ఆమె కథ', 'కంటే కూతుర్ని కనాలి', 'నా పేరు మీనాక్షి' సీరియల్స్ ద్వారా టీవీ వీక్షకులను ఆకట్టుకున్న నటి నవ్య స్వామి. ఆమె బెస్ట్ శారీ లుక్స్ ఇవి... ఫుల్ హ్యాండ్స్, ఫ్లవర్ డిజైన్ శారీలో నవ్య స్వామి శారీలో నవ్య స్వామి లవ్లీగా ఉంటారనేది ఆమె ఫ్యాన్స్ చెప్పే మాట. నవ్య స్వామి రాయల్ శారీ లుక్ ఆకుపచ్చ గళ్ళ చీర, మేడలో ఆకుపచ్చ రంగు హారం... నవ్య స్వామి రూపం అదుర్స్ కదూ! నవ్య స్వామి సింపుల్ శారీ లుక్ శారీ అంటే ట్రెడిషనల్, గాగుల్స్ తో స్టైల్ యాడ్ చేశారు నవ్య స్వామి శారీలో ఇలా కొత్త ట్రెండ్ కూడా ఫాలో అయ్యారు నవ్య స్వామి శారీస్ విషయంలో నవ్య స్వామిని ఫాలో అయ్యేవాళ్లు చాలా మంది ఉన్నారని టాక్. చీరకట్టులో బాపు బొమ్మలా నవ్య స్వామి అమ్మవారికి నమస్కరిస్తూ... (All Images courtesy - @Navya Swamy/Instagram)