స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తుంది. తన భర్తతో విడాకులు తీసుకోవడం, 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ ఇలా మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. తాజాగా ఈ బ్యూటీ ముంబైలోని బాంద్రా ఏరియాలో కనిపించింది. సెలూన్ షాప్ నుంచి బయటకొస్తూ.. కెమెరాలకు చిక్కింది సమంత. అయితే ఈ ఫొటోలలో సమంత ధరించిన టీషర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆమె వేసుకున్న టీషర్ట్ పై 'F**k you f**king f**k' అని రాసి ఉంది. ఆమె టీషర్ట్ చూస్తుంటే సమంత చాలా కోపంగా ఉన్నట్లు అనిపిస్తుంది.