బ్రహ్మానందంలో మంచి చిత్రకారుడు, ఫ్యామిలీ మేన్‌ ఉన్నారు. ఆయ‌న‌ పుట్టినరోజు సందర్భంగా హాస్య‌బ్ర‌హ్మ‌ గీసిన చిత్రాలు, ఫ్యామిలీ ఫొటోలు... 
ABP Desam

బ్రహ్మానందంలో మంచి చిత్రకారుడు, ఫ్యామిలీ మేన్‌ ఉన్నారు. ఆయ‌న‌ పుట్టినరోజు సందర్భంగా హాస్య‌బ్ర‌హ్మ‌ గీసిన చిత్రాలు, ఫ్యామిలీ ఫొటోలు... 

ఏడు కొండల వేంకటేశ్వరుని రూపాన్ని కుంచెతో గీసిన బ్రహ్మానందం 
ABP Desam

ఏడు కొండల వేంకటేశ్వరుని రూపాన్ని కుంచెతో గీసిన బ్రహ్మానందం 

భార్య లక్ష్మితో బ్రహ్మానందం
ABP Desam

భార్య లక్ష్మితో బ్రహ్మానందం

బ్రహ్మానందం కుంచె నుంచి జాలువారిన శ్రీశ్రీ రూపం

బ్రహ్మానందం కుంచె నుంచి జాలువారిన శ్రీశ్రీ రూపం

పెద్ద కుమారుడు, హీరో రాజా గౌతమ్, బ్రహ్మానందం

మట్టితోనూ బ్రహ్మానందం ఇలా బొమ్మలు తయారు చేస్తారు 

మనవడు పార్థును భుజాల మీద ఎక్కించుకున్న బ్రహ్మానందం 

కరోనా కాలంలో బ్రహ్మానందం గీసిన భారతం

ఇంట్లో పుస్తకం చదువుతున్న బ్రహ్మానందం

మనవడు పార్థుతో ఆటలు ఆడుతూ... 

అబ్బాయి రాజా గౌతమ్, మనవడు పార్థుతో బ్రహ్మానందం 

మనవడు పార్థుతో బ్రహ్మానందం 

మనవడు పార్థుతో బ్రహ్మానందం 

బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజా గౌతమ్ ఫ్యామిలీ (All Images courtesy - Fans of brahmanandam facebook and actor brahmanandam Instagram)