జనరేషన్ ఆల్ఫా (Gen Alpha) తర్వాత ఏ జనరేషన్ వస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఈ రోజుల్లో పిల్లలు, యువత జనరేషన్లను వేర్వేరు పేర్లతో గుర్తిస్తారు

Image Source: pexels

మీరు Millenials అని, Gen Z అని, Gen Alpha వంటి పేర్ల గురించి వినే ఉంటారు

Image Source: pexels

నిజానికి మిలీనియల్స్ వీరిని జనరేషన్ వై అని కూడా పిలుస్తారని తెలిసిందే.

Image Source: pexels

1981 నుంచి 1996 మధ్య పుట్టిన తరాన్ని జనరేషన్ వై అంటారు

Image Source: pexels

1997 నుంచి 2012 వరకు ఉన్న జనరేషన్‌ను GenZ అంటారు

Image Source: pexels

అలాగే 2010 నుంచి 2024 మధ్య పుట్టిన యువత జనరేషన్‌ను జెన్ ఆల్ఫా అని పిలుస్తారు

Image Source: pexels

ఇలాంటప్పుడు జెన్ ఆల్ఫా తర్వాత ఏ జనరేషన్ వస్తుంది

Image Source: pexels

దీనికి సమాధానం జెన్ బీటా జనరేషన్. 2025 నుంచి 2039 వరకు పుట్టిన పిల్లల తరం అని పిలుస్తారు.

Image Source: pexels

ఈ జనరేషన్ ప్రత్యేకత ఏంటంటే AI స్మార్ట్ పరికరాలు, ఆటోమేషన్ మరింత అభివృద్ధి చెందిన యుగంలో జన్మిస్తుంది

Image Source: pexels