ప్రస్తుతం ఓటీటీలో భారీ వ్యూస్ ను రాబడుతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం! గరుడ గమన వృషభ వాహన - జీ5 పుష్ప: ది రైజ్- అమెజాన్ ప్రైమ్ వీడియో ఆత్రంగి రే - డిస్నీ ప్లస్ హాట్స్టార్ భూతకాలమ్ - సోనీ లివ్ శ్యామ్ సింగరాయ్ - నెట్ఫ్లిక్స్ బ్రో డాడీ - డిస్నీ ప్లస్ హాట్స్టార్ చంఢీగర్ కరే ఆషికీ - నెట్ఫ్లిక్స్ మానాడు - సోనీ లివ్ రైడర్స్ ఆఫ్ జస్టిస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ముదళ్ నీ ముడివమ్ నీ - జీ5