మనీ హెయిస్ట్‌లో ప్రొఫెసర్‌గా మనకు పరిచయమైన ఇతని అసలు పేరు ఆల్వరో మోర్టే.
2002లో ‘హాస్పిటల్ సెంట్రల్’ అనే టీవీ సిరీస్‌తో ఆల్వరో మోర్టే కెరీర్ మొదలైంది.
దాదాపు 20 సంవత్సరాల కెరీర్‌లో ‘ప్రొఫెసర్’ కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు.
మిగిలినవన్నీ వెబ్ సిరీస్‌లు, టీవీ సిరీస్‌లే.
ఇప్పటివరకు 20 వెబ్‌సిరీస్‌ల్లో ఆల్వరో మోర్టే కనిపించాడు.
సూపర్ హిట్ సిరీస్ మనీ హెయిస్ట్‌తో ఆల్వరో దశ తిరిగింది.
ప్రొఫెసర్ రోల్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్‌ను ఆల్వరో సొంతం చేసుకున్నాడు.
అమెజాన్ అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన టీవీ సిరీస్ ‘ది వీల్ ఆఫ్ టైం’లో కూడా ఆల్వరో కీలక పాత్ర పోషించాడు.
మనీ హెయిస్ట్‌లో తన నటనకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి.
2020లో ఆల్వరో మోర్టే ప్రధాన పాత్రలో నటించిన ‘ది హెడ్’ అనే సిరీస్ పెద్ద సక్సెస్ అయింది.
(Image Credits: HBO)
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కు జోడిగా నటించిన ఒలీవియా మోరిస్ ది హెడ్ రెండో సీజన్‌లో నటించనుంది.
(Image Credits: DVV Entertainments)