బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.

కెరీర్ ఆరంభంలో ఆమెపై ట్రోల్స్ వచ్చినప్పటికీ.. తరువాత నిలదొక్కుకుంది. 

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది.

విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అనన్య.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో తన బోల్డ్ ఫొటోషూట్ తో ఆకట్టుకుంటుంది. 

అనన్య లేటెస్ట్ ఫొటోలు 

అనన్య లేటెస్ట్ వీడియో

Follow for more Web Stories: ABP LIVE Visual Stories