యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చూసేవాళ్ళు... ఆమెను ఎప్పుడో ఒక అప్పుడు చూసే ఉంటారు. ఈ అమ్మాయి పేరు జయత్రి. ఫేమస్ యూట్యూబర్. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా జయత్రి థాయ్‌లాండ్ వెళ్లారు థాయ్‌లాండ్‌లో, సముద్ర జలాల్లో స్విమ్‌సూట్‌లో ఎంజాయ్ చేస్తున్న జయత్రి జయత్రి బికినీ షో సముద్రంలో జయత్రి రైడ్ పెళ్లికూతురు పార్టీ సినిమాతో త్వరలో వెండితెరపై జయత్రి సందడి చేయనున్నారు. 'పెళ్లికూతురు పార్టీ'లో ఆమె ఒక రోల్ చేశారు. జయత్రి పౌట్ పోజ్ జయత్రి (All images, video courtesy: jaiyetrimakana / instagram)