మే 14 శనివారం తిథి, నక్షత్రం, దుర్ముహూర్తం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం

తిథి  :  త్రయోదశి శనివారం మధ్యాహ్నం 1.29 వరకు తదుపరి చతుర్థశి

నక్షత్రం: చిత్త  సాయంత్రం 4.27 తదుపరి చిత్త 

వర్జ్యం :  రాత్రి  9.27 నుంచి 11.00  వరకు

దుర్ముహూర్తం :  ఉదయం 7.15 వరకు 

అమృతఘడియలు :  ఉదయం 9.44 నుంచి 11.18

సూర్యోదయం: 05:52

సూర్యాస్తమయం : 06:20

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుంటారు. మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు.