యాప్స్‌కు పర్మిషన్ ఇచ్చేటప్పుడు పూర్తి ఫైల్స్‌కు పర్మిషన్ ఇవ్వకుండా ‘ఫొటోస్, వీడియోస్’, ‘మ్యూజిక్, ఆడియో’కు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వవచ్చు.