1. డ్వేన్ బ్రేవో - 183 వికెట్లు (ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్)

2. లసిత్ మలింగ - 170 వికెట్లు (ముంబై ఇండియన్స్)

3. అమిత్ మిశ్రా - 166 వికెట్లు (ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్)

4. యుజ్వేంద్ర చాహల్ - 162 వికెట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్)

5. పీయూష్ చావ్లా - 157 వికెట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్)

6. రవిచంద్రన్ అశ్విన్ - 154 వికెట్లు (చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్)

7. భువనేశ్వర్ కుమార్ - 152 వికెట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్, పుణే వారియర్స్)

8. సునీల్ నరైన్ - 151 వికెట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్)

9. హర్భజన్ సింగ్ - 150 వికెట్లు (ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్)

10. జస్‌ప్రీత్ బుమ్రా - 140 వికెట్లు (ముంబై ఇండియన్స్)
(All Images Credits: BCCI/IPL)