పిల్లలు దుస్తుల్లో విషరసాయనాలు

పిల్లలు దుస్తుల్లో విషరసాయనాలు

పిల్లల ఉత్పత్తులకు వాడే ఫ్యాబ్రిక్ లో దాదాపు 60 విష రసాయనాలు ఉన్నట్టు కొత్త అధ్యయనం చెబుతోంది.

నిజానికి పిల్లల ఉత్పత్తుల తయారీలో రసాయనాల జోలికి వెళ్లమని చెబుతాయి తయారీ సంస్థలు. అవన్నీ అబద్ధాలే అంటోంది అధ్యయనం.

పిల్లల దుస్తులకు గ్రీన్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ అవి రసాయనరహిత ఉత్పత్తులు కావని, వాటిలోనూ ఫారెవర్ కెమికల్స్ అని పిలిచే PFA పదార్ధాలను కలిగి ఉంటున్నట్టు గుర్తించారు.

PFAలను చాలా సంస్థలు ఉత్పత్తులను నాన్ స్టిక్, వాటర్ ప్రూఫ్, స్టెయిన్ రెసిస్టెంట్ గా మార్చేందుకు వాడతారు.

ఈ రసాయనాలు ఎంత ప్రమాదకరమైనవంటే పుట్టుకతో వచ్చే లోపాలు, కాలేయ సమస్యలు, థైరాయిడ్, రోగనిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత వంటివి ఈ రసాయనాలతో అనుసంధానమై ఉన్నాయి.

ఈ PFA రసాయనాలు మానవ శరీరంలో సూక్ష్మరూపంలో చేరి పేరుకుపోతాయి.

అవి సహజంగా విచ్ఛిన్నం కావు.శరీరంలో చేరి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి.

గ్రీన్ సర్టిఫికెట్ ఉన్న దుస్తులు, ఉత్పత్తుల్లో కూడా ప్రమాదకరమైన PFAలు వాడుతున్నప్పుడు వాటికి ఆ సర్టిఫికెట్ ఇచ్చి ఉపయోగం ఏముంది అని ప్రశ్నిస్తున్నారు శాస్త్రవేత్తలు.