'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్.

ఆ తరువాత 'మిస్టర్ మజ్ను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటివరకు నిధి తన కెరీర్ లో సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో చాలా హోప్స్ పెట్టుకుంది నిధి.

కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కూడా ఒప్పుకోవడం లేదు.

ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తోంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow for more Web Stories: ABP LIVE Visual Stories