'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కేతిక శర్మ.

ఈ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ మధ్యన ఆమె నటించిన 'లక్ష్య' సినిమా ఫ్లాప్ అయింది.

ఇప్పుడు ఈమె వైష్ణవ్ తేజ్ తో కలిసి 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకోవాలని చూస్తుంది.

ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వీటిపై నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

కేతికా శర్మ లేటెస్ట్ ఫొటోలు

Follow for more Web Stories: ABP LIVE Visual Stories