1947 నుంచి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు వీరే! ఆర్కే షణ్ముఖం శెట్టి 1947-1948 జాన్ మథై 1948-1950 సీడీ దేశ్‌ముఖ్ 1951-1957 టీటీ కృష్ణమాచారి 1957-1958, 1964-1966 జవహర్ లాల్ నెహ్రూ 1958-1959 మొరార్జీ దేశాయ్ 1959-1964, 1967-1969 సచింద్ర చౌదరి 1966-1967 ఇందిరా గాంధీ 1969-1971 వైబీ చవాన్ 1971-1975 సి సుబ్రహ్మణ్యం 1975-1977 హెచ్‌ఎం పటేల్ 1977-1979 చౌదరి చరణ్ సింగ్ 1979-1980 రామస్వామి వెంకటరమణ్ 1980-1982 ప్రణబ్ ముఖర్జీ 1982-1984 రాజీవ్ గాంధీ 1987-1988 ఎన్‌డీ తివారీ 1988-1989 ఎస్‌బీ చవాన్ 1989-1990 మధు దండావతె 1990-1991 యశ్వంత్ సిన్హా 1991-1992, 1998-2002 మన్మోహన్ సింగ్ 1991-1996 పి.చిదంబరం 1996-1998, 2004-2014 జశ్వంత్ సిన్హా 2002-2004 అరుణ్ జైట్లీ 2014-2019 నిర్మలా సీతారామన్: ప్రస్తుతం All Photos: Wikimedia Commons & Getty