బరువు తగ్గాలనుకునే చాలామంది ఫాలో అయ్యే ఫాస్టింగ్ ఇది. ఈ రకమైన ఫాస్టింగ్‌లో భోజనాన్ని షెడ్యూల్ చేసి తీసుకుంటారు. మీరు ఎలాంటి టైమ్‌లో భోజనం చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 16/8 గంటలు మీరు ఫాలో అవ్వొచ్చు. దీనిలో 8 గంటలు మీరు తినొచ్చు. 5/2 ఫాలో అవ్వొచ్చు. వారంలో ఐదు రోజులు తిని.. రెండు రోజులు గ్యాప్ తీసుకోవచ్చు. వారంలో 24 గంటలు మీరు ఫాస్టింగ్ చేయవచ్చు. ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. రోజు విడిచి రోజు ఫాస్టింగ్ చేయొచ్చు. ఫాస్టింగ్ చేసే రోజు బేసిక్ క్యాలరీలు తీసుకోవాలి. (Image Credit : Pexels )