గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు ఇవే, అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

గుండెపోటుకు ముందు శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది.

గుండెలో తీవ్ర స్థాయిలో మంటగా ఉంటుంది.

తరచుగా జలుబు, దగ్గు, జ్వరం రావడం, త్వరగా తగ్గకపోవడం.

దేహం పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపించడం.

మగతగా ఉండటం, చెమటలు ఎక్కువగా రావడం.

తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు కలగడం.

కాళ్లు, పాదాలు, మడమల వాపు కూడా గుండెపోటు లక్షణం.

మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురికావడం, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోవడం.

All Photos Credit: pixabay.com