డార్క్ చాక్లెట్ అందరికీ ఇష్టమైనవి. ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగు పరచడంలో సహాయపడుతుంది.



తాజా నివేదిక కన్జ్యూమర్ రిపోర్ట్ ప్రకారం డార్క్ చాక్లెట్ లో సీసం, కాడ్మియం అనే రెండు లోహాలు ఉన్నట్టు తేలింది.



సీసం తీసుకోవడం వల్ల పెద్దవారిలో నాడీ వ్యవస్థ సమస్యలు, రక్తపోటు సమస్యలు వస్తాయి.



అది మాత్రమే కాదు రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం,
మూత్రపిండాలు దెబ్బతినడం, పునరుత్పత్తి సమస్యలు ఏర్పడతాయి.


ఇవి పిల్లలు, గర్భిణీలకి చాలా ప్రమాదరకమైనవి. ఇవి వాటిలో సమస్యల్ని మరింత ఎక్కువగా పెంచుతాయి.



కాడ్మియం ఎక్కువగా తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.
ఊపిరితిత్తుల సమస్యలకి దారి తీస్తుంది.


కిడ్నీలకు కానీ కలిగిస్తుంది. ఇది పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ వర్తిస్తుంది.



ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కూడా కాడ్మియంని క్యాన్సర్ కారకంగా పేర్కొంది.



కాడ్మియం చాక్లెట్ లో మాత్రమే కాదు ఇతర ఆహారాల్లో కూడా కనిపిస్తుంది.



సీ ఫుడ్, సముద్రపు పాచి, జంతు అవయవాలు, బియ్యం,
బంగాళాదుంపలు, ధాన్యాలు వంటి మరికొన్ని ఆహారాల్లోను కనిపిస్తుంది.


Image Credit: Pexels