సత్యభామ సీరియల్

బిగ్గెస్ట్ ట్విస్ట్ రివిల్.. క్రిష్ కొడుకే కాదట, కాపలా కుక్క అట

Published by: Geddam Vijaya Madhuri

సత్యభామ సీరియల్

సత్యభామ సీరియల్ ప్రేక్షకుల ఆధరణను బాగా సంపాదించుకుంది. ముఖ్యంగా సత్య, క్రిష్​ల టామ్ అండ్ జెర్రీ ఫైట్​ అంటే చాలామంది ఇష్టపడతారు.

సత్యభామ సీరియల్

ఇన్నాళ్లు సత్య, క్రిష్ మధ్య గొడవలు ఉండేవి. ఇప్పుడు అవి పూర్తిగా తొలగిపోయి.. ఇద్దరూ ఒక్కటవుతున్న సమయంలో సీరియల్​లో బిగ్గెస్ట్ ట్విస్ట్​ను రివిల్ చేశారు.

సత్యభామ సీరియల్

బాపుని ఎంతో ప్రేమగా చూసుకునే క్రిష్​ అసలు తన కొడుకే కాదంటూ సీరియల్​పై ఇంట్రెస్ట్​ను పెంచేశారు.

సత్యభామ సీరియల్

మహదేవయ్యను చంపేందుకు వచ్చిన రౌడీలను ఎదుర్కొని క్రిష్ ప్రాణాలమీదకి తెచ్చుకుని హాస్పటిల్ పాలవుతాడు.

సత్యభామ సీరియల్

తనని చంపేందుకు రుద్ర ప్రయత్నిస్తున్నాడని తెలియగా.. రుద్రను మహదేవయ్య కొరడాతో కొడతాడు.

సత్యభామ సీరియల్

ఆస్తికోసమే నేను ఈ పని చేశానని.. క్రిష్​కి ఆస్తి వెళ్లడాన్ని నేను ఒప్పుకోనని రుద్ర కోపంగా చెప్పడంతో మహదేవయ్య గట్టి రిప్లై ఇస్తాడు.

సత్యభామ సీరియల్

క్రిష్​కి ఆస్తి ఎందుకు పోతాది. వాడు నా కొడుకే కాదు. మన ఇంటి కాపలా కుక్క అంటూ చెప్పి పేపర్స్ చూపిస్తాడు.

సత్యభామ సీరియల్

ఈ విషయాన్ని అక్కడే ఉన్న సత్య వినేస్తుంది. ఇప్పటి నుంచి సీరియల్ ఎలాంటి ట్విస్ట్​లతో ముందుకు వెళ్తోందా అని సీరియల్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

సత్యభామ సీరియల్

బాపు మీద ప్రాణాలు పెట్టుకున్న క్రిష్.. సత్య చెప్పే మాటల్ని నమ్ముతాడా? లేదా తెలుసుకుని వారికి బుద్ధి చెప్తాడా?

సత్యభామ సీరియల్

సత్య, క్రిష్ ఒక్కటవుతారా? నిజం తెలిసినాక క్రిష్ పరిస్థితి ఏంటి? మరెన్ని ట్విస్ట్​లు ఎదురుకాబోతున్నాయో తర్వాత ఎపిసోడ్స్​లో చూడాల్సిందే.