'బ్రహ్మముడి' సెప్టెంబరు 20 ఎపిసోడ్ అస్సలు మిస్సవకండి!

Published by: RAMA

'బ్రహ్మముడి'

కావ్యని అవమానించేలా మాట్లాడావ్ ఈగో చూపించావని రాజ్ అంతరాత్మ గడ్డిపెడుతుంది...దీంతో ఆలోచనలో పడతాడు రాజ్..

'బ్రహ్మముడి'

కావ్య..పెళ్లి ఫొటో చూస్తూ రాజ్ అన్న మాటలను తలుచుకుని కుమిలిపోతుంది..ఇంతలో తల్లి రావడం చూసి ఆ ఫొటో పక్కన పెట్టేసి వెళ్లిపోతుంది

'బ్రహ్మముడి'

ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటి గారు లేవండి అంటూ కాఫీ అందిస్తుంది కావ్య..షాక్ అయి లేచి కూర్చున్న రాజ్ నువ్వా ఇక్కడున్నావా అంటాడు

'బ్రహ్మముడి'

నిన్న నేను అన్న మాటలకు హడలిపోయి వచ్చావా అంటే...నా ఛార్జర్ మరిచిపోయాను వచ్చాను తీసుకెళ్తాను అంటుంది

'బ్రహ్మముడి'

ఇదంతా రాజ్ భ్రమ మాత్రమే...అక్కడున్నది కావ్య కాదు పనిమనిషి.. కావ్య లాంటి మంచి భార్యను బాధపెట్టి పంపించారని వెళ్లిపోతుంది

'బ్రహ్మముడి'

అప్పు-కళ్యాణ్ మార్కెట్ నుంచి వస్తుంటే సావంత్ అనే కొత్త క్యారెక్టర్ కార్లోంచి దిగుతాడు..పక్కనే అనామిక ఉంటుంది

'బ్రహ్మముడి'

దుగ్గిరాల వారసుడు రోడ్డు మీద పడ్డట్టున్నాడని అనామిక సెటైర్ వేస్తే..నీలా పరాయివాళ్ల కారులో తిరిగే అలవాటు లేదులే అని అప్పు సెటైర్ వేస్తుంది

'బ్రహ్మముడి'

పేరు సామంత్..నేను పెళ్లిచేసుకోబోతున్నా..త్వరలోనే స్వరాజ్ కంపెనీని పడగొట్టి సామంత్ కంపెనీ ఎదుగుతుందంటుంది అనామిక. చీమ వచ్చి ఏనుగు కుంభస్థలం మీద నిలబడి తొక్కేస్తానంటే నవ్వొస్తోంది అంటారు కళ్యాణ్, అప్పు

'బ్రహ్మముడి'

నా గురించి నీకు తెలియదని సామంత్ ఫైర్ అయితే..నీ గురించి తెలియదు కానీ నీ పక్కనున్నది మాత్రం నిన్ను రోడ్డున పడేస్తుంది నాకు బాగా తెలుసు అంటుంది అప్పు..

'బ్రహ్మముడి'

ఎవరు రోడ్డున పడ్డారో తెలుసుకదా అన్న అనామికతో.... నేను రోడ్డున పడలేదు..నచ్చిన అమ్మాయి కోసం ఆస్తి వదులుకున్నాను అని స్పష్టంగా చెబుతాడు కళ్యాణ్