సత్యభామ సీరియల్
abp live

సత్యభామ సీరియల్

సత్య, క్రిష్​ల రోమాన్స్ మొదలు.. కానీ అడుగడుగునా అడ్డంకులే

Published by: Geddam Vijaya Madhuri
సత్యభామ సీరియల్
abp live

సత్యభామ సీరియల్

సత్యభామ సీరియల్ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న సత్య, క్రిష్​ల రోమాన్స్ మొదలైంది.

సత్యభామ సీరియల్
abp live

సత్యభామ సీరియల్

క్రిష్, సత్యల లవ్ ట్రాక్ ఇప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా వారి మధ్య జరిగే క్యూట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

సత్యభామ సీరియల్
abp live

సత్యభామ సీరియల్

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రిష్ కోరిక నేరవేరుతున్న సమయంలో దానిని అందరూ చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

abp live

సత్యభామ సీరియల్

విడాకులు విరమించి ప్రేమను వ్యక్తం చేసుకున్న సత్య, క్రిష్​లకు మొదటి రాత్రి ముహూర్తం రోజే రౌడీలు అటాక్ చేస్తారు.

abp live

సత్యభామ సీరియల్

అయితే సత్యను ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయకూడదని క్రిష్ వాళ్ల అమ్మ, మహాదేవయ్యను చంపాలని రుద్ర ప్లాన్ చేస్తారు.

abp live

సత్యభామ సీరియల్

మహా దేవయ్యను కాపాడే క్రమంలో రౌడీలు క్రిష్​ని పొడిచేయడంతో సీరియల్ మలుపు చోటు చేసుకుంది.

abp live

సత్యభామ సీరియల్

మహాదేవయ్య తన దైన స్టైల్​లో చంపేందుకు వచ్చిందెవరంటూ విచారణ మొదలు పెడతాడు.

abp live

సత్యభామ సీరియల్

మహాదేవయ్యను చంపేందుకు వచ్చింది రుద్రనే అని మహదేవయ్యకు, సత్యకు తెలుస్తుంది.

abp live

సత్యభామ సీరియల్

క్రిష్​ని అప్పటికే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు వైద్యులు. సత్య.. క్రిష్ విషయంలో తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది.

abp live

సత్యభామ సీరియల్

తన మనుసింకా సత్య తినిపించిన లడ్డూలపైనే ఉందంటూ క్రిష్ సత్యను నవ్వించడానికి ప్రయత్నిస్తాడు.

సత్యభామ సీరియల్

క్రిష్, సత్య ఒక్కటవుతారా? లేదా? మహాదేవయ్య తదుపరి నిర్ణయం ఏంటనేది తర్వాత ఎపిసోడ్స్​లో చూడాలి.