అందంతో అస్త్రాలు సంధించే సత్యభామను చూశారా!

Published by: RAMA

సత్యభామ

ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో వేదగా మెప్పించిన దెబ్ జానీ మోదక్ ఇప్పుడు సత్యభామగా నటిస్తోంది

చూపుతిప్పుకోనివ్వని అందం

నరకాసురుడు లాంటి మహదేవయ్యను ఎదుర్కొనే సత్యభామగా అందం, నటనలో ఫుల్ మార్క్స్ కొట్టేసింది

ఈ జోడీ రెండోసారి

ఎన్నెన్నో జన్మల బంధంలో వేద - యష్ గా మెప్పించిన జోడీనే ఇప్పుడు సత్య-క్రిష్ గా మరోసారి ఆకట్టుకుంటున్నారు

క్లాస్-మాస్

గతంలో క్లాస్ గా కనిపించిన యష్ ఇప్పుడు మాస్ లా మారితే.. డాక్టర్ వేదశ్వినిగా పద్ధతిగా ఉండే దెబ్ జానీ మోదక్ ఇప్పుడు పందెంకోడిలా నటిస్తోంది

సత్యభామే

సీరియల్ లో భర్త క్రిష్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో మెస్మరైజ్ చేసే సత్య.. మహదేవయ్యతో సవాల్ చేసేటప్పుడు అంతే ఫైర్ చూపిస్తుంది

చదువు

టెన్త్ తర్వాత నటనలో బిజీ అయిపోవడంతో చదువు పక్కనపెట్టేసింది.. కొంత గ్యాప్ తీసుకుని కరస్పాండెంట్ గా డిగ్రీ పూర్తిచేసింది

బెంగాలీ సీరియల్స్ తో మొదలు

బెంగాలీ, తమిళ సీరియల్స్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ..ఇప్పుడు తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల మనసు దోచుకుంది

అందంతో బాణాలు

కళ్లతోనే భావాలు పలికించే సత్యభామ కనిపిస్తే..ఆ పక్కనే ఎంతమంది నటులున్నా ప్రేక్షకుల దృష్టి మరల్చుకోనివ్వదు