దసరా పండక్కి... పద్ధతైన దుస్తుల్లో టీవీ యాంకర్లు

యాంకర్ రష్మీ గౌతమ్ దసరా నాడు టీవీలో సందడి చేశారు. ఓ ప్రోగ్రాంలో కనిపించారు. ఆ ప్రోగామ్ లుక్ ఇది. 

యాంకర్ మంజూషాకు భక్తి ఎక్కువ. ప్రతి పండక్కి సంప్రదాయం ఉట్టిపడేలా రెడీ అవుతున్నారు. ఈ దసరాకు ఆవిడ ఇలా రెడీ అయ్యారు. 

యాంకర్ స్రవంతి చొక్కారపు చక్కగా మల్టీకలర్ లంగా వోణిలో విజయదశమికి సందడి చేశారు. 

రియాలిటీ షోలు, సినిమాలు... ఫుల్ బిజీగా గ్లామర్ దుస్తుల్లో కనిపించే అషురెడ్డి విజయదశమికి పద్ధతిగా రెడీ అయ్యారు.

'బిగ్ బాస్' బ్యూటీ... స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్లు, చిన్న హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తున్న దివి వడ్త్య.

సింగర్, 'తెలుగు ఇండియన్ ఐడల్ 3'లో జడ్జ్ గా సందడి చేసిన గీతా మాధురి దసరా లుక్ ఇది.

తల్లిదండ్రులు, తమ్ముడు... ఫ్యామిలీతో దసరా సెలబ్రేట్ చేసుకున్నారు యాంకర్ శ్రీముఖి. 

విజయదశమి నాడు కుమారుడితో దిగిన ఫోటోను యాంకర్, లేటెస్ట్ పొలిటీషియన్ శ్యామల షేర్ చేశారు.