బ్రహ్మముడి రాజ్ కొంప ముంచిన అందమైన రుద్రాణి అత్త!

Published by: RAMA

బ్రహ్మముడి రుద్రాణి

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ మేనత్త రుద్రాణిగా నటిస్తోన్న ఈమె అసలు పేరు షర్మిత గౌడ

బ్రహ్మముడి రుద్రాణి

బ్రహ్మముడి సీరియల్ లో విలన్ గా నటిస్తోంది. దుగ్గిరాలవారి ఆస్తి మొత్తానికి తన కొడుకుని వారసుడిగా చేయాలనే తాపత్రయంలో కుట్రలు చేస్తూనే ఉంది

బ్రహ్మముడి రుద్రాణి

దుగ్గిరాల వారసుడు అయిన రాజ్ ని కంపెనీ నుంచి బయటకు పంపించేందుకు..తన వ్యక్తిగత జీవితంలో చిచ్చు పెట్టేందుకు రుద్రాణి కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉంది

బ్రహ్మముడి రుద్రాణి

ఎట్టకేలకు కావ్యను ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసిన రుద్రాణి.. ఆమె మళ్లీ ఇంట్లో అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసేందుకు అనామికతో చేతులు కలిపింది

బ్రహ్మముడి రుద్రాణి

రాహుల్ కి అమ్మగా, రాజ్ కి అత్తగా నటిస్తోన్న రుద్రాణి..వాళ్లిద్దరి కన్నా వయసులో చిన్నదే..ఈమె ఏజ్ జస్ట్ 32...

బ్రహ్మముడి రుద్రాణి

బ్రహ్మముడిలో హీరోయిన్లుగా నటిస్తోన్న కావ్య, స్వప్న కూడా సేమ్ షర్మిత ఏజ్ గ్రూప్..కానీ స్వప్నకు అత్తగా నటిస్తోంది షర్మిత

బ్రహ్మముడి రుద్రాణి

మోడల్ అయిన షర్మిత కన్నడలో పలు సీరియల్స్ లో నటించింది. సన్ టీవీలో ప్రసారం అయన నీలా సీరియల్ తో పాపులర్ అయింది

బ్రహ్మముడి రుద్రాణి

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టిన షర్మిత..2017లో మిస్ కర్ణాటక గెలుచుకుంది.