టీవీ స్టార్ రష్మి దేశాయ్ తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ఆవిడ చాలా అందంగా ఉన్నారు. ఇంటర్నెట్‌ను కూడా తన ఫొటోలతో హీటెక్కించారు. తెల్ల డ్రస్సులో మెరిసిపోయే విధంగా రష్మి దేశాయ్ ఉన్నారు. వైట్ కోర్సెట్ టాప్‌ను ఆవిడ ధరించారు. దాంతోపాటు ప్లెయిన్ బ్లాక్ ప్యాంట్ కూడా ధరించారు. తెల్ల దుస్తుల్లో ఆవిడ కళ్లు జిగేల్ అనిపించేలా ఉన్నారు. వాచ్ తప్ప ఎటువంటి జ్యువెలరీని కూడా ధరించలేదు. రింగులు తిరిగిన జుట్టు ఆవిడను మరింత అందంగా మార్చాయి. Image Source: imrashmidesai/Instagram