అందంతో అబ్బా అనిపిస్తున్న పూనమ్ బజ్వా పూనమ్ బజ్వా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. 2005లో ‘మొదటి సినిమా’ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘పరుగు’, ‘వేడుక’ సినిమాల్లో కనిపించింది. 2019లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో లోకేశ్వరి పాత్రలో నటించింది. సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా ఈ బొద్దుగుమ్మ పోస్టు చేసిన వీడియో కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది. Photos & Videos Credit: Poonam Bajwa/Instagram