కొత్త సంవత్సర వేడుకల్లో హీనా ఖాన్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో కనిపించింది. హీనా స్టన్నింగ్ లుక్స్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టైలిష్ లుక్స్ విషయంలో హీనా ఖాన్ ఏమాత్రం తగ్గదు. హై స్లిట్ బ్లాక్ డ్రస్‌లో హీనా ఖాన్ న్యూ ఇయర్ పార్టీలో కనిపించింది. ఈ దుస్తుల్లో తను చాలా గ్లామరస్‌గా ఉంది. దీనిపై స్టైలిష్ బ్లాక్ కోట్‌ను కూడా ధరించింది. వీటికి మ్యాచింగ్‌గా బ్లాక్ స్టాకింగ్స్, బ్లాక్ శాండల్స్ వేసుకుంది. తన ఇయర్ రింగ్స్ మరో ప్రధాన ఆకర్షణ. హీనా ఖాన్ ఫ్యాషనబుల్ లుక్స్ అందరికీ స్టైల్ గోల్స్. All Image: Hina Khan/Instagram