బాలీవుడ్ భామ నోరా ఫతేహి తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నోరా స్పెషల్ సాంగ్స్‌కు బాలీవుడ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సంవత్సరం యాక్షన్ హీరో, థ్యాంక్ గాడ్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. గతంలో నోరా తెలుగులో కూడా స్పెషల్ సాంగ్స్‌లో కనిపించింది. టెంపర్, బాహుబలి, లోఫర్, ఊపిరి వంటి చిత్రాల్లో చూడవచ్చు. ఊపిరి తర్వాత నోరా తెలుగు తెరపై కనిపించలేదు. డ్యాన్స్ రియాలిటీ షోల్లో కూడా నోరా చాలా సార్లు కనిపించింది. మొదట్లో కేవలం కంటెస్టెంట్‌గా మాత్రమే కనిపించిన నోరా తర్వాత జడ్జిగా ప్రమోట్ అయింది.