కాశ్మీర్ లో పవన్ డాటర్- తల్లితో ఎంజాయ్ కూతురు ఆధ్యతో రేణు దేశాయ్ కాశ్మీర్ ట్రిప్ కు వెళ్లింది. సరసుల్లో పడవలో విహరిస్తూ సరదాగా గడుపుతున్నారు. చలిని తట్టుకునేలా నిండైన దుస్తులు ధరించి హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రశాంతమైన సరస్సులను చూస్తూ ఆహ్లాదంగా ట్రిప్ కొనసాగిస్తున్నారు. ఎత్తైన మంచు కొండల అందాలను తిలకిస్తున్నారు. కాశ్మీర్ పర్యటనకు ముందు ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయాలంటూ రేణూ ఓ వీడియో షేర్ చేసింది. Photos & Videos Credit: Renu Desai/Instagram