తిరుపతిలో బిగ్ బాస్ బ్యూటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఇనయా సుల్తానా. చక్కటి ఆటతీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఉంటుందని భావించినా అంతకు ముందే ఎలిమినేట్ అయ్యింది. తాజాగా తిరుపతిలో ఫ్యాన్స్ తో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంది. అంతకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుపతిలో ఇనయా న్యూ ఇయర్ వేడుకల వీడియో మీరూ చూసేయండి.. Photos & Video Credit: Inaya Sultan/Instagram