బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేశారు. ఇందులో ఆయన ఎంతో క్లాస్‌గా, స్టైలిష్‌గా ఉన్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘ఫైటర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2024లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం 8 ప్యాక్ బాడీని హృతిక్ బిల్డ్ చేశారు. ఏరియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో దీపికా పదుకోనే హీరోయిన్‌గా నటిస్తుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. All Images Credits: Hrithik Instagram