తిరుమల శ్రీవారి దర్శానానికి వచ్చే భక్తులకు సూచన కీలక సూచనలు చేసింది భక్తులు టికెట్ తో పాటు బుకింగ్ సమయంలో ఇచ్చిన ఒరిజినల్ ఐడీ వెంట తీసుకెళ్లాలి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. టైమ్ స్లాట్ ప్రకారమే వెళ్లాలి. లగేజీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు స్లాట్ ఉన్న భక్తులను దర్శనానికి ముందురోజు మధ్యాహ్నం 1 గంటల తర్వాత అలిపిరి నుంచి అనుమతిస్తారు స్లాట్ ఉన్నవారిని అలిపిరి/శ్రీవారి మెట్టు మీదుగా దర్శనానికి ముందురోజు ఉదయం 9 తర్వాత అనుమతి దర్శనం రిపోర్టింగ్ టైమ్ నుంచి 24 గంటలలోపు ప్రసాదాన్ని తీసుకోవాలి బుకింగ్‌లపై ఏమైనా వాయిదా పడినా, రద్దు అయినా నగదు వెనక్కి ఇవ్వరు ప్రత్యేక పరిస్థితులలో దర్శనాలను రద్దు చేసే అధికారం టీటీడీకి ఉంది