తిరుమలలో పార్వేటి ఉత్సవం ఘనంగా నిర్వహించింది టీటీడీ. స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు స్వామివారు శేషాచలం అటవీ ప్రాంతంలో వేట సాగించే దృశ్యంను అర్చకులు నిర్వహించారు కూలిపోయే స్థితిలో ఉన్న తిరుమల పార్వేటి మండపాన్ని పాత రీతిలో నిర్మించారు ప్రతి భక్తుడూ ఈ నూతన మండప నిర్మాణం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు విమర్శలను రాజకీయ కోణంలో చూడవద్దన్న టీటీడీ ఛైర్మన్ భూమన అధికారులంతా చాలా భక్తితో పని చేస్తారన్న టీటీడీ చైర్మన్, ఈవో పాత మండపం లాగే నూతన పార్వేటి మండపం నిర్మించామన్న టిటిడి ఈవో ఆస్దానం నిర్వహించిన తర్వాత వేట చేసే ఆచారాన్ని నిర్వహించామని చెప్పారు