తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం నైవేద్యంగా చక్కెర పొంగలి, మిరియాల పొంగలి డిసెంబర్ 12న 65,466 మంది స్వామిని దర్శించుకున్నారు. 26 వేల 174 మంది తలనీలాలు సమర్పించారు. 3.28 కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 4 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.