తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం నుంచి శుక్రవారం వరకు స్వామికి పూలంగి సేవ చేస్తారు ఆభరణాలన్ని తొలగించి, సుంగంధ పుష్పాలతో అలంకరిస్తారు బుధవారం రోజు 51,376 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,878 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించారు నిన్న స్వామి వారి ఆదాయం 4.60 కోట్లు రూపాయలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం దాదాపుగా 12 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది..