ఆస్ట్రేలియా నుంచి బైకు మీద ప్రయాణిస్తూ తిరుమలకు చేరుకున్నాడు ఓ భక్తుడు ఆస్ట్రేలియాకి చెందిన మైఖేల్ బైకు మీద ప్రపంచం మొత్తం చుట్టాలని నిర్ణయించుకున్నాడు మూడేళ్ల తన బైక్ టూర్ ప్రారంభించినట్లు మఖేల్ తెలిపారు కరోనా సమయంలో నేపాల్ లో తన యాత్రకు విరామం తీసుకున్నారు మైఖేల్ ఏడాదికి పైగా నేపాల్ లో ఉన్నట్లు తెలిపారు ఆస్ట్రేలియాకు చెందిన భక్తుడు కొన్ని రోజుల కిందట బైకు టూర్ భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది ఆధ్యాత్మిక క్షేత్రాలైన వారణాసి, పూరీతో పాటు పలు క్షేత్రాలను సందర్శించారు మైఖేల్ బైక్ పై ప్రయాణిస్తూ తాజాగా ఏపీలోని తిరుమలకు చేరుకున్నారు తిరుమలలో స్వామి వారిని మొక్కుకున్న తరువాత తిరుపతికి వెళ్లాడు భారత్ లో 20వేల కిలోమీటర్లు ప్రయాణిస్తానని తెలిపాడు మైఖేల్