శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ బుధవారం బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని సమర్పిస్తారు డిసెంబర్ 6న 64,162 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. డిసెంబర్ 6న 23,709 మంది తలనీలాలు సమర్పించారు డిసెంబర్ 6న 5.38 కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో ఒక్క కంపార్ట్మెంట్‌లోనే భక్తులు వేచి ఉన్నారు స్వామి వారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.