తిరుమలలో ఫెన్సింగ్ వేయడం కుదరదు, రాత్రిపూట భక్తులు గుంపులుగా వెళ్లడం బెటర్! నడక దారిలో కంచె నిర్మించలేమని, చీకటి పడ్డాక భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ప్రిన్సిపల్ చీఫ్ అటవీ సంరక్షణ అధికారి మధుసూదనా రెడ్డి భక్తులకు సూచనలు చేశారు చిరుత అధికంగా సంచరించే ప్రదేశాల్లో మరిన్ని కెమెరా ట్రాప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తల్లి చిరుత సంచరిస్తోంది అనడానికి ఆనవాళ్లు లేవని, అయినా జాగ్రత్తగా ఉండాలన్నారు భక్తులు భయాందోళనకు గురి కాకుండా కాలి నడకన తిరుమలకు వెళ్ళవచ్చని తెలిపారు నల్లమల నుంచి పెద్దపులి శేషాచల అడవుల్లోకి చిరుత వచ్చిందన్న అధికారులు న్యూ గ్రీన్ ఫిల్డ్ ఎక్స్ ప్రెస్ వే వస్తే జంతువులు ఈజీగా రోడ్లు క్రాస్ చేయడం సాధ్యపడుతుంది కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసి, తల్లి చిరుతను త్వరలోనే పట్టుకుంటామన్నారు