మంత్రి రోజాకు రొయ్యల ఇగురు, చేపల పులుసు అంటే చాలా ఇష్టం



మార్నింగ్ ఓట్స్‌తో రోజా డైట్‌ షీట్‌ ప్రారంభం



ఓట్స్‌లో ఫుల్‌గా డ్రైఫ్రూట్స్‌, యాపిల్‌ ముక్కలు వేసుకొని తింటారు



మధ్యాహ్నం భోజనంలో కచ్చితంగా నాన్‌వెజ్‌ ఉండాల్సిందే.



గుడికి వెళ్లినప్పుడు, కార్తీక మాసంలో వెజ్‌మాత్రమే తింటారు



నైట్‌లో దోశ లేదా ఇడ్లీ లాంటి టిఫిన్‌తో ముగిస్తారు



ఏపీలో రోజాకు నచ్చిన ప్లేస్‌ వైజాగ్‌. తన మొదటి సినిమా షూటింగ్ జరిగింది అక్కడే



తెలంగాణలో నచ్చిన ప్లేస్‌ హైదరాబాద్‌



పుట్టి పెరిగింది హైదరాబాద్‌, కాబట్టి భాగ్యనగరం అంటే ఇష్టం