గ్రూప్- 1 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 డిపార్ట్మెంట్ లలో ఖాళీగా ఉన్న 60 పోస్టులను TSPSC భర్తీ చేయనుంది తాజాగా పెంచిన పోస్టులపై జీవో సైతం జారీ చేశారు తాజాగా పెంచిన పోస్టులతో కలిపి గ్రూప్ 1 మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది తెలంగాణ వచ్చి దాదాపు పదేళ్లు కావొస్తున్న ఒక్కసారి కూడా గ్రూప్ 1 జాబ్స్ భర్తీ చేయలేదు ఇప్పటివరకూ 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రద్దు కావడం తెలిసిందే. పేపర్ లీకుల కారణంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా పడుతూ వస్తోంది టీఎస్ పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు టీఎస్ పీఎస్సీ కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు