నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కొందరు పెద్ద ఎత్తున మద్యం సేవిస్తుంటారు.
Image Source: Pixabay
మద్యం సేవించిన వారికి ఎక్కువగా ఎదురయ్యే సమస్యలలో డ్రంకన్ డ్రైవ్ టెస్టులు ఒకటి
Image Source: Pixabay
మందు పార్టీలకు వెళ్లేటప్పుడు డ్రింక్ చేయని ఓ ఫ్రెండ్ ను వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు
Image Source: Pixabay
డ్రంకన్ డ్రైవ్ టెస్టుల్లో దొరకుండా క్యాక్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లడం బెటర్
Image Source: Pixabay
ఒకవేళ క్యాబ్ డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే చట్టం ఉల్లంఘన అవుతుంది.
Image Source: Pixabay
ఆ క్యాబ్/ ఆటో నంబర్, టైం, ప్రదేశం వివరాలతో 8712662111 వాట్సాప్ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు
Image Source: Pixabay
100 మిల్లీలీటర్ల రక్తంలో 30మిల్లీ గ్రాముల ఆల్కాహాల్ పర్సంటేజ్ దాటితే వారిపై కేసు నమోదు చేస్తారు
Image Source: Pixabay
స్నేహితులకు కాల్ చేసి పిలిపించి, వారి బైక్, కార్లతో వెళ్లిపోతే డ్రంకన్ డ్రైవ్ సమస్య ఉండదు
Image Source: Pixabay
పోలీసుల సహాయం కోరితే వారు మందుబాబులకు క్యాబ్ బుక్ చేసి క్షేమంగా ఇంటికి పంపిస్తారు. లేకపోతే కేసుల్లో ఇరుక్కుంటారు. కొన్ని సందర్భాలలో ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంది
Image Source: Pixabay
మద్యం తక్కువ తీసుకోవడంతో పాటు.. బయలుదేరడానికి ముందు కనీసం గంట ముందే డ్రింకింగ్ ఆపితే కొంచెం ప్రయోజనం ఉండవచ్చు