కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మేనిఫెస్టోలో ప్రధాన హామీలు ఇలా ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎంఓలో ప్రతి రోజూ 'ప్రజా దర్బార్' నిర్వహణ. ఎమ్మెల్యేలు ఆయాా నియోజక వర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహణ కాంగ్రెస్ రూ.500లకే గ్యాస్ సిలిండర్ - పేద మహిళలకు బీఆర్ఎస్ రూ.400కే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ రూ.4 వేల పింఛన్ ప్రకటించగా, బీఆర్ఎస్ దశలవారీగా రూ.5 వేలు పింఛన్ పేదలకు ఇంటి స్థలం సహా ఇళ్లు నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం - ఇంటి జాగా లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం - రైతు బంధు మొత్తాన్ని రూ.16 వేలకు దశల వారీగా పెంపు వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ రూ.12 వేల సాయం - గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కొనసాగించనున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ మహాలక్ష్మి పథకం కింద మహిళకు నెలకు రూ.2,500- బీఆర్ఎస్ సౌభాగ్య లక్ష్మి కింద రూ.3 వేల సాయం