కేసీఆర్ వాహనాలు - ఏమీ లేవు
రేవంత్ రెడ్డి - హోండా సిటీ, మెర్సిడిస్ బెంజ్



కేసీఆర్ వద్ద 3kg బంగారం, డైమండ్ ఆభరణాలు



కేసీఆర్ భార్యకు 2.8kg బంగారం, 45 కిలోల వెండి



కేసీఆర్ భార్యకు బ్యాంకుల్లో రూ.6,29,08,404



తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.2,31,00,000 విలువైన వాటాలు



తెలంగాణ పబ్లికేషన్స్‌లో రూ.4,16,25,000 విలువైన వాటా



కేసీఆర్ దంపతుల స్థిర, చరాస్తుల విలువ రూ.58,93,31,800



వీరి మొత్తం అప్పులు రూ.24,51,13,631



రేవంత్ దంపతుల స్థిర, చరాస్తుల విలువ రూ.30,95,52,652



రేవంత్ వద్ద రూ.2 లక్షల విలువ గల పిస్టల్, రూ.50 వేల మరో రైఫిల్



రేవంత్ భార్య గీత పేరు మీద రూ.1,30,19,901 అప్పులు



రేవంత్ భార్య వద్ద 1,235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు



వాటి విలువ రూ.83,36,000 - 9,700 గ్రాముల వెండి వస్తువులు



రేవంత్ దంపతులకు రూ.1,30,19,901 మేర అప్పులు



కేసీఆర్‌పై ఉన్న కేసులు - 9
రేవంత్‌పై కేసులు - 89