కేసీఆర్ ప్రతి ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మూడు రోజుల పాటు ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో యాగం నిర్వహిస్తున్నారు

ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో బుధవారం యాగం ప్రారంభం

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో యాగం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు రుత్వికులు పాల్గొంటున్నారు

బుదవారం మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పంతో శ్రీకారం చుట్టారు

రెండో రోజు వేదపఠనం, హోమం తదితర పూజలు నిర్వహిస్తారు.

చివరి రోజు (శుక్రవారం) పూర్ణాహుతి నిర్వహించనున్నారు

తొలిరోజు హోమం ప్రారంభోత్సవంలో కేసీఆర్ దంపతులు కూడా పాల్గొన్నారు



కేసీఆర్‌ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలన్న పీఠాధిపతులు